Sandbox

Sandbox is a multipurpose HTML5 template with various layouts which will be a great solution for your business.

Contact Info

Moonshine St. 14/05
Light City, London
[email protected]
00 (123) 456 78 90

Follow Us

సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ (SCTP) నమోదు పత్రము

(సర్టిఫికేషన్ కోర్స్ - 27వ బ్యాచ్ - తెలుగు మీడియం)

కోర్స్ తేదీలు: 04 నవంబర్ 2024 నుండి 13 నవంబర్ 2024వరకు

SCTP అనేది QLU(క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ) ద్వారా నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం (సర్టిఫికేషన్ కోర్స్). ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు డాక్టర్ న్యూటన్ కొండవీటి మరియు డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గత 30 సంవత్సరాలుగా చేసిన పరిశోధనల ఫలితంగా ఇది రూపొందించబడింది.

సోల్ కోచ్ ప్రోగ్రాం: ఇది ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించినది. ధ్యానశాస్త్రం, పునర్జన్మ, మృత్యు సమీప అనుభవాలు, ఛానెలింగ్, మూడవ నేత్రం, కలలు, సూక్ష్మ శరీరయాణం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుంది.

ఇన్నర్ చైల్డ్, దివ్య జీవన బాంధవ్యాలు, స్పిరిచ్యువల్ ప్రెగ్నెన్సీ, ఆధ్యాత్మిక పిల్లల పెంపకం, సంపూర్ణ జీవితం వంటి భౌతిక వాస్తవికతకు సంబంధించిన అంశాలు కూడా ఈ కోర్సులో భాగం.

ప్రయోజనాలు:
  • నిబద్ధత మరియు జిజ్ఞాస స్థాయిలను బట్టి తక్షణ ప్రభావం
  • లోతుగా సంభవించే మార్పులు
  • ఆత్మ జ్ఞానం మరియు బ్రహ్మ జ్ఞానిగా జీవించే అవకాశం
వ్యవధి:

10 రోజులు నిర్వహించబడే సర్టిఫికేషన్ కోర్స్

అర్హత:
  • ఓపెన్ మైండ్
  • కనీసం 15 సంవత్సరాల వయస్సు
వసతి సౌకర్యాలు:
  • మోక్షదమ్ డార్మిటరీ (Non-A/C) - ₹5,000
  • కైవల్య డార్మిటరీ (Non-A/C) - ₹12,000
  • నిర్వాణ గది (Non-A/C) - ₹18,000
రిపోర్టింగ్:

3 నవంబర్ సాయంత్రం 4గంటల లోపు QLU క్యాంపస్ చేరుకోవాలి. తిరుగు ప్రయాణం 14 నవంబర్ 3గంటల తర్వాత ప్లాన్ చేయండి.

వేదిక:

క్వాంటం లైఫ్ యూనివర్శిటీ, నాగసాన్‌పల్లి గ్రామం, కోట్‌పల్లి మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ - 501106

ఈ కోర్సుకు హాజరవడం ద్వారా మీరు ఆత్మ విజ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇది చికిత్స విధానం కాదు మరియు ఇతరులపై ప్రయోగించేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం.